Hyderabad, జూన్ 13 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ కామెడీ, రొమాంటిక్, యాక్షన్, ఇన్వెస్టిగేషన్ వంటి వివిధ జోనర్లలలో ఉన్న ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13
సెల్స్ ఎట్ వర్క్ (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం)- జూన్ 13
ఏ బిజినెస్ ప్రపోజల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13
టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్ (స్పానిష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)- జూన్ 13
లెవెన్ (తెలుగు, తమిళ క్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.