Hyderabad, జూలై 11 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
8 వసంతాలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ)- జూలై 11
ఆప్ జైసే కోయ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూలై 11
డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11
మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ (అమెరికన్ కామెడీ ఫిల్మ్)- జూలై 11
ఆల్మోస్ట్ కాప్స్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూలై 11
శారీ (తెలుగు బోల్డ్ సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూలై 11
కలియుగమ్ 20264 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.