Hyderabad, జూలై 11 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

8 వసంతాలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ)- జూలై 11

ఆప్‌ జైసే కోయ్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూలై 11

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11

మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ (అమెరికన్ కామెడీ ఫిల్మ్)- జూలై 11

ఆల్మోస్ట్ కాప్స్‌ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూలై 11

శారీ (తెలుగు బోల్డ్ సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూలై 11

కలియుగమ్ 20264 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ...