భారతదేశం, డిసెంబర్ 12 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్ స్టార్ నుంచి హోయ్‌చోయ్ ప్లాట్‌ఫామ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఆరోమలే (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12

ది గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12

గుడ్‌బై జూన్ (బ్రిటీష్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 12

సింగిల్ పాపా (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 12

వేక్ అప్ డెడ్ మ్యాన్: ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 12

కాంత (తెలుగు పీరియాడిక్ క్రైమ్...