Hyderabad, ఆగస్టు 15 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా ఓటీటీ వంటి తదిర ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 15
ది ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్: ఇన్సైడ్ కొరియాస్ ట్రాజిడీస్ (కొరియన్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఆగస్టు 15
ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ ఫిక్షన్ సినిమా)- ఆగస్టు 15
జూనియర్ (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- ఆగస్టు 15
సూపర్‌మ్యాన్- (ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 15
జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మలయాళ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- ఆగస్టు 15
జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి (త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.