Hyderabad, జూన్ 7 -- ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అలా ప్రేమలు మూవీ మాలీవుడ్తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో మలయాళ హీరో నస్లెన్ గఫూర్ పాపురలర్ అయ్యాడు.
రీసెంట్గా నస్లెన్ గఫూర్ హీరోగా చేసిన మలయాళ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమానే అలప్ఫుళ జింఖానా. బాక్సింగ్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల అయింది. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 65 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
అలాగే, ఐఎమ్డీబీ నుంచి 10కి 7.2 రేటింగ్ సాధించింది అలప్పుళ జింఖానా మూవీ. ఇప్పుడు అలప్పుళ జింఖానా ఓటీటీలోకి వచ్చేయనుంది. జూన్ 6నే అలప్పుళ జింఖానా ఓటీటీ రిలీజ్ అవుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ, అలా జరగలే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.