ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా.. శబరిమల యాత్రకు సర్వం సిద్ధం
భారతదేశం, నవంబర్ 7 -- శబరిమల శ్రీధర్మశాస్త్రాన్ని దర్శించుకునేందుకు విచ్చేసే కోట్లాది మంది భక్తుల భద్రత, సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భక్తుల రక్షణతో పాటు విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది సంక్షేమానికి పలు కీలక చర్యలు చేపట్టినట్లు కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల తెలిపారు. 2027 జనవరి 20 వరకు ఈ యాత్రా సీజన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
శబరిమల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నీలక్కల్ వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ బ్యారక్‌ను హోం మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త బ్యారక్‌లో 700 మందికి పైగా పోలీసు సిబ్బంది బస చేసే వెసులుబాటు ఉందని వివరించారు. నీలక్కల్లో విధుల్లో ఉండే సుమారు 1,750 మంది సిబ్బందికి ఆహారం అందించేలా మెస్ సదుపాయాలను వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.