భారతదేశం, అక్టోబర్ 26 -- ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ వణికిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో భయపెడుతోంది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారిన ఆ వెబ్ సిరీస్ 'ఇట్: వెల్కమ్ టు డెర్రీ'. ఈ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఓ క్లాసిక్ గా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ సోమవారం (అక్టోబర్ 27) ఇండియాలో ఓటీటీలో రిలీజవుతుంది. ఇప్పుడు హెచ్బీవో మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెరికన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సిరీస్ రేపు (అక్టోబర్ 27) ఇండియాలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జియోహాట్స్టార్లో మన దగ్గర ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే ఈ సిరీస్ ఈ రోజు హెచ్బీవో మ్యాక్స్ లో ఇండియా బయట రిలీజైంది. 8 ఎపిసోడ్ల సిరీస్ ఇది.
వెల్కమ్ టు డెర్రీ సిరీస్ ఒక రహస్య సైనిక స్థావరం ఉన్న చిన్న అమెరికన్ పట్టణంలో ఒక దుష్టశక్తిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.