భారతదేశం, డిసెంబర్ 21 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'ఒప్పో'.. తన రెనో సిరీస్‌లో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది! వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఒక శక్తివంతమైన 'కాంపాక్ట్ ఫ్లాగ్షిప్' స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ఒప్పో ప్లాన్ చేస్తోంది. దీనికి 'ఒప్పో రెనో 15 ప్రో మినీ' అని పేరు పెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు, ఇండియా లాంచ్ వివరాలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రముఖ టిప్‌స్టర్ 'Gadgetsdata' సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ చాలా దగ్గర్లోనే ఉంది! డిసెంబర్ 2025 చివరి వారంలో లేదా జనవరి 2026 ప్రారంభంలో ఈ గ్యాడ్జెట్‌ని ఒప్పో సంస్థ అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది.
దీని మోడల్ నంబర్ CPH2813 అని కూడా లీకులు చెబుతున్నాయి.
చిన్న సైజులో ఉన్నప్పటికీ, ఫీచర్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.