ఒక్క 'రూపాయి' తగ్గింది పుష్పా.. రీఫండ్ కోసం కోర్టుకెళ్లిన ప్రయాణికుడు! ఐఆర్సీటీసీకి జరిమానా
భారతదేశం, అక్టోబర్ 31 -- నేటి కాలంలో విలువ కోల్పోతున్న 'ఒక్క రూపాయి' కోసం ఓ సామాన్యుడు పెద్ద పోరాటమే చేశాడు! తనకు దక్కాల్సిన ఆ ఒక్క రూపాయి కోసం భారతీయ రైల్వేకి చెందిన ఐఆర్సీటీసీని కోర్టు మెట్లు ఎక్కించాడు. టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు రావాల్సిన రీఫండ్ మొత్తంలో ఒక్క రూపాయి తక్కువ ఇచ్చారనే కారణంతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి, రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశాడు.
కేరళలోని కాసర్గోడ్ జిల్లాకు చెందిన ఆ ప్రయాణికుడు ఐఆర్సీటీసీ సేవల్లోని లోపాలను సవాలు కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం కాసర్గోడ్ జిల్లా కన్జ్యూమర్ కమిషన్ బాధితుడికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
సదరు ప్రయాణికుడు 2024 ఆగస్టు 11న త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రూ. 553 చెల్లించి రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆగస్టు 20న ప్రయాణం చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.