ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3ఏళ్ల వరకు 'టారీఫ్ హైక్' నుంచి విముక్తి! జియో అదిరే ప్లాన్- క్రేజీ బెనిఫిట్స్‌తో!
భారతదేశం, నవంబర్ 8 -- భారతీయ టెలికాం రంగంలో తన సంచలన ఆఫర్లతో మార్కెట్ నెట్‌వర్క్‌ను ఏలుతున్న రిలయన్స్ జియో మరో భారీ ధన్తేరస్, దీపావళి ధమాకాను ప్రకటించింది. ప్రతి నెలా లేదా ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా, ఏకంగా మూడేళ్ల పాటు (36 నెలలు) మొబైల్ కనెక్టివిటీని అందించే లాంగ్-టర్మ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది! ఈ నూతన ప్లాన్ ధరను రూ. 10,000 గా నిర్ణయించింది.
మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జియో యూజర్లు కోట్లలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు, ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థులు, డిజిటల్ క్రియేటర్లు నిరంతరం హై-స్పీడ్ డేటాపై ఆధారపడతారు. భవిష్యత్తులో టారిఫ్ ధరలు పెరిగే అవకాశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.