ఒకరు మ్యూజిక్ కింగ్, ఇంకొకరు బిజినెస్ క్వీన్.. అనిరుధ్, కావ్య మారన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 17 -- గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సీఈఓ కావ్య మారన్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ముచ్చట ఎట్టకేలకు నిజమైంది! ఎలాంటి ముందస్తు ప్రెస్ నోట్లు లేదా పీఆర్ టీమ్‌ల సోషల్ మీడియా పోస్టులు లేకుండానే ఈ వెడ్డింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరి మారన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ విందుకు సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ముఖ్యమంత్రి అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.