భారతదేశం, నవంబర్ 9 -- వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ కామెడీ చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 8) నాడు బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్, టీనా శ్రావ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. "మీడియా లేకపోతే 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఈ స్థాయికి వచ్చేది ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.