ఐవీఎఫ్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలుగు రాష్ట్రాల పరిశోధనలు!
భారతదేశం, జూలై 26 -- ఐవీఎఫ్ సెంటర్ ఫెర్టీ9 అంతర్జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేపీహెచ్బీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫెర్టీ9 యాజమాన్యం తమ సంస్థ సాధించిన పరిశోధనా ఫలితాలను, సాంకేతిక పురోగతిని పంచుకుంది. ఈ కార్యక్రమంలో సీఈఓ సుకేష్ గైన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి. బుడితో పాటు సీనియర్ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ ఉషా బృందిని, డాక్టర్ సాహితి పాల్గొన్నారు.
గ్లోబల్ మెడికల్ కాన్ఫరెన్స్‌లలో ఫెర్టీ9 సమర్పించిన పరిశోధనా పత్రాలకు గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ESHRE 2026 సదస్సులో నాలుగు పరిశోధనా పత్రాలు, ఒక ఓరల్ ప్రెజెంటేషన్ ఎంపికవ్వగా.. టోక్యో (జపాన్) అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు నాలుగు, అలాగే ప్రతిష్ఠాత్మక యాస్పైర్(ASPIRE) సమావేశానికి 11 రీసెర్చ్ పేపర్లు ఎంపికయ్యాయి. గత ఐదేళ్ల క్లినిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.