ఐరన్ ఫుడ్ తింటున్నా రక్తం పెరగట్లేదా..? వేగంగా పెరగాలంటే డాక్టర్ చెప్తున్న 5 సూత్రాలు ఇవే!
భారతదేశం, మే 27 -- Iron absorption Foods Combination : శరీరంలో విపరీతమైన అలసట, నీరసం, కాళ్లూ చేతుల బలహీనత, తక్కువ శక్తి (Low Energy) కి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోవడమే. రక్తహీనత (Anemia) బారిన పడినప్పుడు చాలామంది ఇనుము (ఐరన్) అధికంగా ఉండే ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకుంటారు. అయినప్పటికీ, చాలా మందిలో హిమోగ్లోబిన్ శాతం ఆశించిన స్థాయిలో పెరగదు. "నేను ఐరన్ ఫుడ్స్ బాగానే తింటున్నాను, అయినా రక్తం ఎందుకు పెరగడం లేదు..?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
వాస్తవానికి, మనం తినే ఆహారంలో ఐరన్ ఎంత ఉందనేదాని కంటే, ఆ ఐరన్‌ను మన శరీరం ఏ మేరకు లోపలికి గ్రహిస్తోంది అనేదే ఇక్కడ అత్యంత ముఖ్యం. శరీరంలో ఐరన్ శోషణ సరిగ్గా జరగనప్పుడు.. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా ప్రయోజనం శూన్యం. ఈ సమస్యకు చెక్ పెడుతూ, శరీరంలో ఐరన్ శోషణను వేగవంతం చేసి హిమోగ్లోబిన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.