భారతదేశం, డిసెంబర్ 10 -- యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారుల కోసం తమ తదుపరి ప్రధాన అప్డేట్ అయిన ఐఓఎస్ 26.2ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ వారంలోనే ఈ అప్డేట్ ఐఫోన్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఇప్పటికే బీటా టెస్టర్లకు రిలీజ్ కాండిడేట్ (ఆర్సీ) వెర్షన్‌ను షేర్ చేసిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అంటే అప్డేట్ కూడా త్వరలోనే లాంచ్ అవుతుందని అర్థం.
సాధారణంగా, ఆర్సీ (రిలీజ్ కాండిడేట్) వెర్షన్ అనేది ప్రజలకు విడుదల చేసే ముందు ఉండే ఫైనల్ సాఫ్ట్వేర్ వెర్షన్‌గా పరిగణిస్తారు. గత వారం, యాపిల్ ఐఓఎస్ 26.2 ఆర్సీ బిల్డ్‌ను బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంచింది.
ప్రముఖ లీక్‌స్టర్ ఒకరు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ 26.2 కోసం 23సీ52, 23సీ54 బిల్డ్ నంబర్లను పంచుకున్నారు. మొదటి ఆర్సీ బిల్డ్ నంబర్ 23సీ52గా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.