ఐపీఓ మార్కెట్‌లో సందడి: హీరో మోటార్స్, ఎస్‌ఎస్ రిటైల్, జిందాల్ సుప్రీమ్.. ఏది బెటర్?
భారతదేశం, సెప్టెంబర్ 17 -- దేశీయ ప్రైమరీ మార్కెట్ మరోసారి కిటకిటలాడుతోంది. సెప్టెంబర్ 16 నుంచి ఒకేసారి మూడు ప్రముఖ కంపెనీల ఐపీఓలు మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఆటోమోటివ్, రిటైల్, స్టీల్ రంగానికి చెందిన హీరో మోటార్స్, ఎస్‌ఎస్ రిటైల్, జిందాల్ సుప్రీమ్ (ఇండియా) కంపెనీల పబ్లిక్ ఇష్యూలలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ 18 వరకు ఈ మూడు ఐపీఓలకు బిడ్డింగ్ దాఖలు చేసే అవకాశం ఉంది.
మూడు కంపెనీల షేర్ల కేటాయింపు (Allotment) ప్రక్రియను సెప్టెంబర్ 21న పూర్తి చేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ 23న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్చేంజీలలో ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే గ్రే మార్కెట్‌లో (Grey Market Premium - GMP) ఈ మూడు కంపెనీలకు విభిన్నమైన స్పందన కనిపిస్తోంది.
ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం హీరో మోటార్స్ ఐపీఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.