ఐపీఓకు సిద్ధమైన ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్.. వాల్యుయేషన్‌లో ఓపెన్ఏఐని వెనక్కినెట్టింది
భారతదేశం, జూన్ 2 -- ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తున్న వేళ టెక్ ప్రపంచంలో మరో భారీ సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ 'ఆంత్రోపిక్' (Anthropic) పబ్లిక్ లిస్టింగ్ వైపు అడుగులు వేస్తోంది. అమెరికా షేర్ మార్కెట్లో ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కి వచ్చేందుకు వీలుగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) కి సంస్థ రహస్యంగా దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఓ ప్రతిపాదనకు సంబంధించి ఫామ్ ఎస్-1 (Form S-1) డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ను ఎస్ఈసీకి సమర్పించామని సంస్థ తెలిపింది. "ఎస్ఈసీ సమీక్ష ముగిసిన తర్వాత పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం మాకు లభిస్తుంది" అని ఆంత్రోపిక్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మార్కెట్ పరిస్థితులు, ఇతర కీలక అంశాల ఆధారంగానే ఐపీఓ ప్రక్రియ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.