భారతదేశం, మార్చి 30 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో చూసినట్లయితే, కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఏప్రిల్ నెలలో ముఖ్యంగా ఐదు గ్రహాల సంచారంలో పెద్ద మార్పు రాబోతోంది.

కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు ఏప్రిల్ నెలలో వాటి కదలికను మార్చబోతున్నాయి. ప్రతి నెలా కూడా ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు జరుగుతాయి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా కొన్ని ముఖ్య గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. అనేక సానుకూల మార్పులు ఉంటాయి.

ఈ ఐదు గ్రహాలు కూడా వాటి సంచారంలో మార్పు చేయబోతున్నాయి. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు మార్చి నెలలో పెద్ద మార్పు చేయబోతున్నాయి. వీటిలో కొన్ని గ్రహాలైతే నేరుగా సంచారం చేయబోతున్న...