భారతదేశం, అక్టోబర్ 17 -- YSRCP Candidates List : ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షురూ కాగా. మరోవైపు ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ కూడా జాబితాను రిలీజ్ చేసింది. వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లు ఇందులో ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....