ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి సీట్ల పంపకాలు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని?
భారతదేశం, అక్టోబర్ 16 -- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో అధికార కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ) సీట్ల సర్దుబాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కొన్నిరోజులుగా సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం మూడు పార్టీలు ఒక కొలిక్కి వచ్చాయి. క్షేత్రస్థాయి నాయకులు, శ్రేణుల ఆకాంక్షలతో పాటు రాజకీయ సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుని పొత్తును ఖరారు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలోని పార్టీలు సీట్లను పంచుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 89 స్థానాలు, జనసేన పార్టీ 25 స్థానాలు (మొత్తం వాటాలో 20.33 శాతం), భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు (మొత్తం వాటాలో 7.32 శాతం) చొప్పును సీట్ల పంపకాలు జరిగాయి.
ఇక ఏ కార్పొరేషన్ ఏ పార్టీకి అని చూసుకుంటే.. 17 మేయర్ పీఠాలను స్థానికంగా ఓటుబ్యాంక్, ఇతర లెక్కల ఆధారంగా పంపకాలు చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ 11 కార్పొరే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.