భారతదేశం, మే 10 -- Guntur Tirupati Train Extension : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేరుస్తూ.. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను (రైలు నంబర్లు: 17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
ఈ రైలును తిరువణ్ణామలై (అరుణాచలం) వరకు పొడిగించాలని గత మూడేళ్లుగా భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ దిశగా సాగిన నిరంతర ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్... వెల్లూరు, అరుణాచలం, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి వరకు ఈ రైలును ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.