ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు
భారతదేశం, నవంబర్ 5 -- ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి. ముందుగానే.. 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి, మూడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిలిపివేశారు. మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది.
ప్రకాశం జిల్లాలోని దర్శి, చీమకుర్తి, టంగుటూరు, తల్లూరు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరిగాయి. అలాగే కడప, కర్నూలు, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్లు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.