ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. 12వ పీఆర్సీ కీలక ప్రకటన.. డిసెంబర్ 31 డెడ్లైన్
భారతదేశం, నవంబర్ 20 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ దిశగా 12వ వేతన సవరణ సంఘం(12th Pay Revision Commission-PRC) కీలక అడుగు వేసింది. ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లు, సర్వీసు నిబంధనలకు సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలతో పాటు వ్యక్తిగత ఉద్యోగులను కమిషన్ ఆహ్వానించింది. ఇందుకు 2026 డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.
ఈ మేరకు 12వ పీఆర్సీ కార్యదర్శి డాక్టర్ పి. లక్ష్మీ నరసింహం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు కూడా తమ సర్వీసు సంబంధిత అంశాలపై సూచనలు పంపవచ్చని తెలిపారు. 12వ వేతన సవరణ సంఘం కింది విభాగాల ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీసు ప్రయోజనాలను సమీక్షించనుంది.
రాష్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.