ఏపీలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. వర్షాలతో అతలాకుతలం.. పలు విమానాలు రద్దు, దారి మళ్లింపు!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం, దట్టమైన మేఘాల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
భారత వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం - పోలాకి మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం మరో 12 గంటల పాటు తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
తీరం దాటే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరం జిల్లా తెర్లాం, బాడంగి, డెంకాడ మండలాల్లో గాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.