Andhrapradesh, సెప్టెంబర్ 24 -- ఇటీవలే పలు విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వురు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా తేదీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి...

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2 లైబ్రేరియన్‌ సైన్స్‌ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో ఒక వసతి గృహ సంక్షేమ అధికారి పోస్టుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 7 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 3 ఏఈఈ పోస్టులతో పాటు ఉద్యాన విభాగంలో 2 పోస్టులకు కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ...