భారతదేశం, అక్టోబర్ 2 -- ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలింది. అయిదే ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 4 కేంద్రీయ విద్యాలయాలు వస్తున్నాయి. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలింది. మెుత్తం అన్నింటి నిర్మాణం కోసం కేంద్రం రూ.5,863 కోట్లు కేటాయించనుందని ప్రభుత్వం.

చిత్తూరు జిల్లాల్లోని మంగసముద్రం, కుప్పం మండలంలోని బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామాలు ఉన్నాయి. వీటిలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, మూడు ఏళ్ల ప్రాథమిక ప్రీ-ప్రైమరీ తరగతులైన బాల్వటికలను కలిగి ఉంటాయి.

ఏపీకి కేటాయించిన కేంద్రీయ విద్యాలయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వీటితో గ్రామీణ ప్ర...