ఏపీకి తీవ్ర తుపాను ముప్పు - అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఇవే
భారతదేశం, అక్టోబర్ 25 -- రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని. సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (SEOC) టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు అని పేర్కొంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.