భారతదేశం, మార్చి 14 -- మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలు సందర్శించి రావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. 14 పుణ్యక్షేత్రాల దర్శనం చేయించనుంది. అంతేకాదు ఈ లిస్టులో లిస్టులో అరుణాచలం, రామేశ్వరంవంటి ఆలయాలను దర్శనం చేసుకోవచ్చు.
కోనసీమ జిల్లాలోని రావులపాలెం డిపో నుంచి ఈ టూర్ మెుదలవుతుంది. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేస్తారు. టీవీ సౌకర్యం కూడా ఉంటుంది.
ఈ టూర్ 20-03-2026 నుంచి 28-03-2026 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. మెుత్తం 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఉదయం అల్పహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పహారం అందిస్తారు. టికెట్ ఛార్జీ రూ.9900గా నిర్ణయించారు. ఒకవేళ రూమ్స్ తీసుకుంటే ఛార్జీలు అదనం అని గమనించాలి.
మరిన్ని వివరాలకు, టికెట్ల కోసం అస్టిసెంట్ మేనేజర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.