భారతదేశం, మే 15 -- వేసవి రద్దీని తగ్గించడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నెం. 08581 విశాఖపట్నం-ఎస్ఎమ్‌వి బెంగళూరు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు మే 22 నుండి జూన్ 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, సాయంత్రం 04.02 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 01.50 గంటలకు ఎస్ఎమ్‌వి బెంగళూరు చేరుకుంటుంది(మొత్తం 6 ట్రిప్పులు).

తిరుగు ప్రయాణంలో 08582 నంబరు గల ఎస్ఎమ్‌‌వీ బెంగళూరు - విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, మే 23 నుండి జూన్ 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 03.50 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.28 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుండి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరి, మధ్యాహ్నం 13.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది(మొత్త...