ఏడు శుభయోగాల మధ్య రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్లకు ఈసారి పండుగ మరింత ప్రత్యేకం.. రోజంతా రాఖీ కట్టొచ్చా?
భారతదేశం, ఆగస్టు 25 -- అన్నాచెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఈసారి మరింత ప్రత్యేకంగా రానుంది. సాధారణంగా రాఖీ పండుగ రోజు భద్ర కాలం ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతుంటారు. కానీ, ఈసారి ఆ టెన్షనే లేదు. ఏకంగా ఏడు అరుదైన శుభయోగాలు కలిసిరావడంతో ఈ పండుగ విశిష్టత సంతరించుకుంది. ఆగస్ట్ 28వ తేదీన దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు.
జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం, ఈ ఏడాది రక్షాబంధన్ రోజున భద్ర దోషం అసలు లేదు. ఆగస్ట్ 27వ తేదీ రాత్రికే భద్ర ముగియనుండటంతో, 28వ తేదీ ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి నిండుగా ఉండటంతో రోజంతా రాఖీ కట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. సోదరీమణులు ఎలాంటి సమయ పరిమితులతో సంబంధం లేకుండా ఉదయం నుంచి రోజంతా తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.