ఏడాదికి ఒక్కసారే వచ్చే చిలుక ద్వాదశి.. రేపు తులసి కోట దగ్గర ఈ 5 పనులు చేస్తే శుభ ఫలితాలు!
భారతదేశం, నవంబర్ 20 -- కార్తీక మాసం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలోని 30 రోజులు కూడా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం చేసి, శివ పూజలను నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి విశేషమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి తిథికి కూడా ప్రత్యేకత ఉంది.
కార్తీక శుక్ల ద్వాదశిని చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు. ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది చిలుక ద్వాదశి నవంబర్ 21, శనివారం నాడు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తులసి కల్యాణాన్ని కూడా జరుపుతారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. తులసి కోట దగ్గర ప్రత్యేక పూజలు చేయడం వలన సుఖసంతోషాలు కలుగుతాయి.
కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.