భారతదేశం, మార్చి 7 -- ఏకాదశి తిథి అంటే విష్ణువుకి ఎంతో ఇష్టం. ఆ రోజు విష్ణువును ఆరాధించడం వలన ఆనందం, సంపద పెరుగుతాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి. ఉపవాసం ఉండకపోయినా ఆ రోజు బట్టలు ఉతకడం, అన్నం తినడం వంటివి చేయకూడదు.
ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి. జీవితంలోని కష్టాలను తొలగిపోతాయి. సంపద, సమృద్ధి, శాంతిని పొందవచ్చు. మార్చి నెలలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయో, ఏకాదశికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి నెలలో ఫాల్గుణ కృష్ణ ఏకాదశి మరియు చైత్ర శుక్ల ఏకాదశి రానున్నాయి. ఫాల్గుణ కృష్ణ పక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని అంటారు. అలాగే చైత్ర శుక్ల పక్ష ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. ఈ రెండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.