ఏకాదశి ఉపవాసం చేయలేకపోతున్నారా? ఈ 6 నియమాలు పాటిస్తే శ్రీహరి కృప లభిస్తుంది!
భారతదేశం, అక్టోబర్ 22 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యున్నత స్థానం ఉంది. ముఖ్యంగా ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 22, 2026 గురువారం రోజున ఈ పర్వదినం వచ్చింది.
సమస్త పాపాలను హరించే శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉందని పురాణాలు చెబుతున్నాయి. అయితే నేటి ఉరుకులు పరుగుల జీవితంలో అనారోగ్యం, వయస్సురీత్యా లేదా ప్రయాణాల కారణంగా ప్రతి ఒక్కరూ రోజంతా నిరాహార దీక్ష లేదా ఉపవాసం ఉండటం సాధ్యపడదు.
అలాంటప్పుడు భక్తులు మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఉపవాసం ఉండలేకపోయినా, ఈ పవిత్ర రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా వ్రత ఫలితాన్ని పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇక్కడ పరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.