ఏఐ రంగంలో మెగా డీల్: ఆంత్రోపిక్‌తో చేతులు కలిపిన టీసీఎస్
భారతదేశం, జూన్ 11 -- ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), గ్లోబల్ ఫ్రంటియర్ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. వివిధ పరిశ్రమలలో ఎంటర్ప్రైజ్ ఏఐ (Enterprise AI) వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, క్లాడ్ ఏఐ మోడల్స్‌పై లోతైన నైపుణ్యాన్ని సాధించేందుకు టీసీఎస్ ఒక ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, ఏవియేషన్, టెలికాం వంటి కఠినమైన నిబంధనలు ఉండే రంగాలలో ఏఐ ప్రాజెక్టులు ప్రయోగాల దశలోనే నిలిచిపోతుంటాయి. అక్కడ ఖచ్చితత్వం, జవాబుదారీతనం చాలా ముఖ్యం. చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టాలు వస్తాయి. ఈ అడ్డంకులను అధిగమించేందుకే టీసీఎస్ తన పటిష్టమైన గవర్నెన్స్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను ఆంత్రోపిక్ సాంకేతికతతో జోడిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.