ఏఐ కోసం మెటా భారీ వ్యూహం: 115 మిలియన్ డాలర్లతో ఉచిత శిక్షణ, ఉద్యోగం
భారతదేశం, జూన్ 9 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో దూసుకుపోతున్న ఫేస్బుక్ మాతృసంస్థ 'మెటా' (Meta) మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగా తన డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన నైపుణ్యం గల కార్మికులను తయారు చేసేందుకు 115 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 960 కోట్లు) వ్యయంతో ఒక ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఐదు వారాల పాటు సాగే ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ వంద శాతం ఉద్యోగ గ్యారెంటీ ఇస్తుండటం విశేషం.
కమర్షియల్ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ 'సీబీఆర్ఈ' (CBRE), అసోసియేటెడ్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ భాగస్వామ్యంతో మెటా ఈ 'అమెరికాస్ వర్క్‌ఫోర్స్ అకాడమీ'ని ప్రారంభించింది. ప్రస్తుతం అమెరికాలో నైపుణ్యం ఉన్న సాంకేతిక కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను అధిగమించడానికి ఎలక్ట్రికల్ పనులు, హెచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.