ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22న రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల
భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్(SI) ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 275 ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TGPRB) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హాల్ టికెట్ల విడుదల తేదీ, సమయం, పరీక్షా కేంద్రాల వివరాలను బోర్డు అధికారులు వెల్లడించారు.
లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, డౌన్‌లోడ్ ప్రక్రియ, అభ్యర్థులు పాటించాల్సిన ముఖ్య నిబంధనలు కింది విధంగా ఉన్నాయి.
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.