భారతదేశం, జూలై 3 -- ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కొనాలని అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. సొంత ఇల్లు కొనడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఉద్యోగం చేసేవారు సొంత ఇల్లు కొనేందుకు చాలా వరకు లోన్ మీద ఆధారపడుతారు. ఇల్లు కొనడానికి ఒక వ్యక్తి జీవితాంతం లోన్ కట్టాల్సి ఉంటుంది.

బ్యాంకు నుండి గృహ రుణాలు తీసుకొని ఇల్లు కొంటే ప్రతి నెలా వడ్డీతో పాటు ఇంటి ధరను ఈఎంఐ ద్వారా చెల్లిస్తారు. అయితే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గృహ రుణాల గురించి తెలుసుకుందాం.. ఏ బ్యాంకు నుండి గృహ రుణం తీసుకోవడం చౌకగా ఉంటుందో చూద్దాం..

ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్ల గురించి చూస్తే.. ఈ బ్యాంక్ తన కస్టమర్లకు 7.50 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. రుణం మొత్తం, మీ సిబిల్...