ఎస్ఈసీ లాలూచీ పడుతోంది.. ఎన్నికల నామినేషన్ల విధానాన్ని ఆన్లైన్ చేయాలి : వైఎస్ జగన్
భారతదేశం, అక్టోబర్ 18 -- ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం దారుణంగా ఖూనీ చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. తన పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆదివారం రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వినతిపత్రం అందజేసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.
స్థానిక పోరులో పారదర్శకత పూర్తిగా కొరవడిందని జగన్ ఆరోపించారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సైతం అధికార పక్షంతో లాలూచీ పడినట్లు కనిపిస్తోందని విమర్శించారు. 'మున్సిపల్ ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే ఎంపీటీసీ,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.