ఎల్ నినో ఎఫెక్ట్.. తుంగభద్ర, హంద్రీ నీవా నీరు ఇక తాగునీటికే ప్రాధాన్యత!
భారతదేశం, జూలై 23 -- ఎల్ నినో ప్రభావంతో అల్పవర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని జలాశయాల్లోకి నీటి ప్రవాహాలు భారీగా తగ్గాయి. ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, రాయలసీమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుంగభద్ర, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల నీటిని సాగునీటి అవసరాల కంటే ముందుగా కేవలం తాగునీటి కేటాయింపులకే ప్రాధాన్యత ఇస్తూ ఉపయోగించాలని నిర్ణయించింది.
పశ్చిమ కనుమలలోని క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా బేసిన్‌లోని కీలకమైన తుంగభద్ర డ్యామ్‌లో లభ్యత తక్కువగా ఉంది. ఈ క్రమంలో తుంగభద్ర బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 20 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించింది.
కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు మందగించడంపై నీటిపారుదల శాఖ అధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.