భారతదేశం, మార్చి 23 -- శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభిజించి ట్రాఫిక్‌ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ప్రతీ కుటుంబంలో కార్లు పెరిగాయని చెప్పారు. ట్రాఫిక్ రద్దీతో మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించుకున్నామని చెప్పారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....