ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్! 3 కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లాంచ్- రూ. 185 నుంచే!
భారతదేశం, అక్టోబర్ 18 -- స్మార్ట్ఫోన్లు, 4జీ, 5జీ డేటా వాడని సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ శుభవార్త అందించింది. ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్లు మాత్రమే వాడుకునే వారి కోసం మూడు కొత్త 'వాయిస్-ఓన్లీ' రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన అక్టోబర్ 21 గడువు కంటే కొన్ని రోజుల ముందు ఎయిర్టెల్ ఈ ప్లాన్లను ప్రవేశపెట్టడం విశేషం.
ఎయిర్టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వాయిస్ ఓన్లీ మూడు ప్లాన్ల వివరాలు ఇప్పటికే 'ఎయిర్టెల్ థాంక్స్' యాప్లో ఉన్నాయి. అవి..
ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలోనూ వినియోగదారులు అపరిమిత ఉచిత లోకల్, నేషనల్ కాలింగ్ సదుపాయంతో పాటు ఉచితంగా 300 ఎస్ఎంస్లు పొందుతారు.
అయితే ఈ ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.