Telangana,bibi nagar, సెప్టెంబర్ 21 -- హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. నాన్ - అకడమిక్ కోటాలోని సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అక్టోబర్ 3వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. మొత్తం 26 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అనస్తీషియా, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరోసర్జరి అండ్ పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్, రేడియోథెరఫి, యూరాలజీ, ఈఎన్‌టీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్ టీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రెడియోగ్రఫ్రీ విభాగాలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.