భారతదేశం, జూలై 14 -- ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు శుభవార్త. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మొత్తం 3501 యూడీసీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, ఇతర గ్రూప్ బీ అండ్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ఎయిమ్స్ సంస్థల్లోని వివిధ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, హెల్త్ కేర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ 12 జూలై 2025 నుండి ప్రారంభమైంది. 31 జూలై 2025 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతను పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటాయి. టెన్త్, 12, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఫార్మసీ, బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ తదితర అర్హతలు ఉన్నవారు దీనికి అర్హులు. ఎయిమ్స్ aiimsexams.ac....