భారతదేశం, ఆగస్టు 25 -- డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఖాళీగా ఉన్న డబ్బు మీకు ఏం చేయదు. కొందరు తమ డబ్బును వేర్వేరు ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. కొంతమంది రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెడతారు. మరికొందరు సురక్షితమైన పెట్టుబడి కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు చూస్తారు. మీరు ఎఫ్‌డీలో డబ్బు పెట్టడానికి ఇష్టపడితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ చాలా సేఫ్. దీనిలో మీరు రూ. 2 లక్షలపైన స్థిర వడ్డీని పొందవచ్చు.

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్లకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి ఎఫ్‌డీలను ఇస్తుంది. ఈ ఎఫ్‌డీలలో కస్టమర్లకు చాలా మంచి వడ్డీ రేటుతో రాబడిని పొందుతారు.

1 సంవత్సరం ఎఫ్‌డీ - 6.9 శాతం

2 సంవత్సరాల ఎఫ్‌డీ - 7 శాతం

3 సంవత్...