భారతదేశం, ఫిబ్రవరి 1 -- లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన చీకటి సామ్రాజ్యం గురించి అమెరికా న్యాయశాఖ (DOJ) విడుదల చేసిన తాజా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. జనవరి 30న విడుదల చేసిన సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000 కంటే ఎక్కువ వీడియోలలో ఎప్‌స్టైన్ పైశాచికత్వానికి సంబంధించిన మరెన్నో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా బయటకు వచ్చిన వీడియోలలో ఒకటి అత్యంత కలచివేసేలా ఉంది. ఎప్‌స్టైన్ తన నివాసంలోని కిచెన్‌లో చిన్నపిల్లలుగా కనిపిస్తున్న బాలికలను వెంటాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోలో బాలికల ముఖాలను కనిపించకుండా 'రెడాక్ట్' (దాచడం) చేసినప్పటికీ, ఆ దృశ్యాలు అతనిలోని పైశాచికత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
మరో వీడియోలో ఒక బాలికతో ఎప్‌స్టైన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఆ బాలిక వయస్సు ఎంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.