ఎన్నికల ఫలితాల వేళ విషాదం : నిన్న గుండెపోటుతో మృతి.... నేడు ఎంపీటీసీగా విజయం! గెలుపు వార్త వినకుండానే.
భారతదేశం, నవంబర్ 7 -- గెలుపు తలుపు తట్టిన వేళ ఆ ఇంట్లో సంతోషం ఉప్పొంగాలి. పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం కనిపించాలి. కానీ ఆ ఊరిలో మాత్రం నిశ్శబ్దం ఆవరించింది. ప్రజలకు సేవ చేయాలనే తపనతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఒక యువ మహిళా నాయకురాలు ఫలితాలు వెలువడే సమయానికి అనంత లోకాలకు తరలిపోయారు. ప్రజామోదం లభించి మెజారిటీ సాధించినా... ఆ విజయాన్ని కళ్లారా చూసుకోలేక ఆమె కన్నుమూయడం తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర శోకసంద్రం నింపింది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, గ్రామాభివృద్ధికి శ్రమిస్తానని ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఆమె ఉత్సాహాన్ని, సేవా గుణాన్ని గుర్తించిన గ్రామస్థులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.