ఎన్టీఆర్ వైద్య సేవలోకి ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులు.. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స!
భారతదేశం, నవంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఇప్పటివరకు అలోపతి వైద్య విధానానికే పరిమితమైన నగదు రహిత వైద్య సేవలను, త్వరలోనే ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులకు కూడా విస్తరించబోతోంది. సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, హోమియోపతి, యోగా-నేచురోపతి, యునానీ చికిత్సలను 'డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్' (Dr NTR Vaidya Seva Trust) పరిధిలోకి తీసుకురావడానికి వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు పూర్తి చేసింది.
ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖకు స్పందిస్తూ రాష్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.