భారతదేశం, ఫిబ్రవరి 2 -- డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల(ANGRAU) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. బాపట్లలో ఇంగ్లీష్, సంబంధిత కోర్సులను బోధించడానికి ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో టీచింగ్ అసిస్టెంట్(పార్ట్-టైమ్) పోస్టు కోసం ఒప్పంద ప్రాతిపదికన నోటిఫికేషన్ వెలువడింది. పార్ట్-టైమ్ గంటల చొప్పున (పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన) వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
చేరిన తేదీ నుండి 11 నెలలు / రెగ్యులర్ పోస్టు భర్తీ చేసే వరకు ఈ రెండింటిలో ఏది ముందు అయితే అప్పటివరకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌లో బి.ఏ, ఎం.ఏ చేసి ఉండాలి. గంటకు రూ.750, నెలకు గరిష్టంగా రూ.27,000 వరకు లభిస్తాయి. 17.02.2026 ఉదయం 11:30 గంటలకు ఇం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.