ఎట్టకేలకు స్కూలు బుక్స్‌లో సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పాఠాలు! క్లాస్ 9 సిలబస్‌లో 'పర్సనల్ ఫైనాన్స్'
భారతదేశం, నవంబర్ 5 -- దేశంలో విద్యా వ్యవస్థను మరింత ఆచరణాత్మకంగా, నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) విప్లవాత్మక అడుగులు వేసింది. కొత్తగా రూపొందించిన 9వ తరగతి సోషల్ సైన్స్ (ఎకనామిక్స్) పార్ట్-2 పాఠ్యపుస్తకంలో 'పర్సనల్ ఫైనాన్స్' (వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ), 'ఎంటర్ప్రెన్యూర్ షిప్' (వ్యాపార వ్యవస్థాపకత) అధ్యాయాలను అధికారికంగా చేర్చింది.
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే డబ్బు ప్రాముఖ్యత, పొదుపు, పెట్టుబడులు, స్వయం ఉపాధిపై అవగాహన పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సీబీఎస్ఈ పాఠశాలల సంఖ్య ఏటా పెరుగుతోంది. అంతేకాకుండా స్టేట్ సిలబస్‌లలో కూడా ఎన్సీఈఆర్టీ మార్గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.